Sowmyasai
మహాషోడశీ మంత్రము పూర్ణ దీక్ష తీసుకునే వారికి మాత్రమే లభిస్తుంది. ఇది కేవలం గురు కృప ఉంటే తప్ప లభించదు. గురు కృపతో పాటు దేవీ అనుగ్రహం కూడా ఉండాలి.
మూడు స్థాయిలను పూర్తిచేసిన వారు పూర్ణ దీక్షకు అర్హులు అని చెప్పలేము. పూర్ణ దీక్ష ఎప్పుడు ఇవ్వాలో, ఇవ్వాలో లేదో గురువులు నిర్ణయిస్తారు.
శ్రీ గురుభ్యో నమ: 🙏